కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం

కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం రేపింది. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలను ఈ గ్యాంగ్‌ స్కెచ్‌ వేసింది.

కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం

Edited By:

Updated on: Sep 27, 2020 | 3:20 PM

interstate robbery gang: కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం రేపింది. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలను ఈ గ్యాంగ్‌ స్కెచ్‌ వేసింది. ఈ క్రమంలో రాజంపేట ఎమ్మెల్యే , టీటీడీ బోర్డు సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి ఇంటి వద్ద రెక్కీ చేస్తుండగా రాజంపేట పోలీసులకు పట్టుబడ్డారు. మొత్తం 21 మంది దోపిడీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.10,360 నగదు, ఒక పిస్టల్‌, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఓ కారు, మూడు బైక్‌లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు బళ్లారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

Read More:

నా తమ్ముడిని చివరిసారిగా చూడలేకపోయా: యేసుదాసు భావోద్వేగ వ్యాఖ్యలు

నా తమ్ముడిని చివరిసారిగా చూడలేకపోయా: యేసుదాసు భావోద్వేగ వ్యాఖ్యలు