పాపం.. టపాసు పేలి..అతడి కొత్త కారు పూర్తిగా దగ్ధమైంది

టపాసులు కాల్చేటప్పుడు మనం మాత్రమే కాదు..ఎదుటి వ్యక్తులు, వస్తువుల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఊహించని ప్రమాదాలు సంభవిస్తాయి.

పాపం.. టపాసు పేలి..అతడి కొత్త కారు పూర్తిగా దగ్ధమైంది
Follow us

|

Updated on: Nov 17, 2020 | 11:41 AM

టపాసులు కాల్చేటప్పుడు మనం మాత్రమే కాదు..ఎదుటి వ్యక్తులు, వస్తువుల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఊహించని ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాద ఘటనలు ప్రతి ఏటా దీపావళి సమయంలో మనం చూస్తేనే ఉన్నాం. తాజాగా రూ.14లక్షలతో ఎంతో ముచ్చటపడి కొన్న కొత్త కారు రెండు నెలలు కూడా గడవకుండానే అగ్నికి ఆహుతైైపోయింది.  దీపావళి ఆనంద సమయాల్ని పంచుకోవడానికి  స్నేహితుల వద్దకు వచ్చిన వ్యక్తి కారు అందరు చూస్తుండగానే  టపాసుల ధాటికి కాలి బూడిదైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తొండుపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది.

శంషాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం, మోకిలకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కొనుగోలు చేసిన కొత్త కారులో తొండుపల్లి ఫ్రెండ్  ఇంటికి వెళ్లాడు. అక్కడే ఇంటి ముందు కారు పార్క్ చేశాడు. అదే బస్తీకి చెందిన వేణు భారీ టపాసులను కాల్చి కారుపైకి పారేయడంతో ఒక్కసారిగా నిప్పంటుకుంది. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

స్టేట్ సెక్యూర్టీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !

కాజల్ హనీమూన్‌పై ట్రోలింగ్ !

ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్