ఎంఎస్ ధోని న్యూ లుక్..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 19, 2020 | 6:01 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని లాక్ డౌన్ లో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. సాక్షి ధోని మాత్రం తమ రాంచీ ఫామ్ హౌస్ నుండి ఎప్పటికప్పుడు ఎంఎస్ ధోని యొక్క ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ధోనీ తన అభిమానులతో ఓ సెల్ఫీ వీడియో పంచుకున్నాడు. అందులో అందరికి హాయ్ చెప్తూ.. నవ్వుతున్నట్లు కనిపించింది. ఆ వీడియోలో ధోని మళ్ళీ నల్లని గడ్డంతో యంగ్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోని ఐపీఎల్‌లోని చెన్నై […]

ఎంఎస్ ధోని న్యూ లుక్..!
Follow us on

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని లాక్ డౌన్ లో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. సాక్షి ధోని మాత్రం తమ రాంచీ ఫామ్ హౌస్ నుండి ఎప్పటికప్పుడు ఎంఎస్ ధోని యొక్క ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ధోనీ తన అభిమానులతో ఓ సెల్ఫీ వీడియో పంచుకున్నాడు. అందులో అందరికి హాయ్ చెప్తూ.. నవ్వుతున్నట్లు కనిపించింది. ఆ వీడియోలో ధోని మళ్ళీ నల్లని గడ్డంతో యంగ్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోని ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తాజాగా షేర్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ధోనీ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

[svt-event date=”19/07/2020,5:03PM” class=”svt-cd-green” ]