ఆయన టీడీపీ కోవర్టే.. సుజనాపై వైసీపీ నేత ఆరోపణ

బీజేపీలో చేరిన టీడీపీ కోవర్టు సుజనా చౌదరి అంటూ ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సీ. రామచంద్రయ్య. రాష్ట్రంలో టీడీపీకి చేతులు విరిగిపోయాయి గనుక గ్యాపులో బీజేపీ దూరేందుకు ప్రయత్నిస్తుందంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగడంలో తప్పులేదని.. కానీ ఎకనమిక్ టెర్రరిస్టులను, ఫ్యాక్షన్ లీడర్లను చేర్చుకోవడం సరికాదన్నారు.అన్న క్యాంటీన్లలలో కూడా భారీగా అవినీతి జరిగిందని దీన్ని ప్రక్షాళన చేస్తున్నామని అయితే దోపిడీని అరికడుతుంటే హర్షించాల్సిన బీజేపీ.. తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద […]

ఆయన టీడీపీ కోవర్టే.. సుజనాపై వైసీపీ నేత ఆరోపణ
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2019 | 5:13 PM

బీజేపీలో చేరిన టీడీపీ కోవర్టు సుజనా చౌదరి అంటూ ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సీ. రామచంద్రయ్య. రాష్ట్రంలో టీడీపీకి చేతులు విరిగిపోయాయి గనుక గ్యాపులో బీజేపీ దూరేందుకు ప్రయత్నిస్తుందంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగడంలో తప్పులేదని.. కానీ ఎకనమిక్ టెర్రరిస్టులను, ఫ్యాక్షన్ లీడర్లను చేర్చుకోవడం సరికాదన్నారు.అన్న క్యాంటీన్లలలో కూడా భారీగా అవినీతి జరిగిందని దీన్ని ప్రక్షాళన చేస్తున్నామని అయితే దోపిడీని అరికడుతుంటే హర్షించాల్సిన బీజేపీ.. తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, పీపీఏలను సమీక్షించడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ సమీక్షలు జరిగితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భయమా అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచబ్యాంక్ రుణం ఆగిపోవడం మంచిదేనని, ఒకవేళ వచ్చి ఉంటే ఆ భారం ప్రజలపైనే  పడేదని రామంచంద్రయ్య స్పష్టం చేశారు.

Latest Articles
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు