పరిటాల శ్రీరామ్ కు కౌంటరిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ఇంకా ఎక్కువ మాట్లాడితే… ప్రెస్‌మీట్‌ పెట్టి వంద రక్తచరిత్రలను చెబుతానని సవాల్‌

ఒకప్పటి ఫ్యాక్షన్‌ గడ్డపై... మళ్లీ మాటల్లాంటి బాంబులు పేలుతున్నాయి. రక్తచరిత్రలను బయటకు తీస్తూ... సై అంటే సై అని మాటల కత్తులు నూరుతున్నారు నేతలు...

పరిటాల శ్రీరామ్ కు కౌంటరిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ఇంకా ఎక్కువ మాట్లాడితే... ప్రెస్‌మీట్‌ పెట్టి వంద రక్తచరిత్రలను చెబుతానని సవాల్‌

Updated on: Dec 11, 2020 | 8:30 PM

ఒకప్పటి ఫ్యాక్షన్‌ గడ్డపై… మళ్లీ మాటల్లాంటి బాంబులు పేలుతున్నాయి. రక్తచరిత్రలను బయటకు తీస్తూ… సై అంటే సై అని మాటల కత్తులు నూరుతున్నారు నేతలు. పరిటాల రవి సెంట్రిక్‌గా… ఎంపీ మాధవ్‌కు, పరిటాల శ్రీరామ్‌కు మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. తన  తండ్రి గురించి మాట్లాడే ముందు… తనపై ఉన్న రేప్‌ కేసుల గురించి మాధవ్‌ మాట్లాడాలంటూ శ్రీరామ్‌ చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ. దేశంలో తనపై ఎక్కడ ఏ కేసు ఉందో చూపించాలన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే… ప్రెస్‌మీట్‌ పెట్టి వంద రక్తచరిత్రలను చెబుతానని సవాల్‌ చేశారు వైఎస్ఆర్ సీపీ హిందుపురం ఎంపి గోరంట్ల మాధవ్‌.  ‘మేము గల్లీ ఫ్యాక్షన్ అయితే, నీవు ఢిల్లీ స్థాయిలో రేపిస్ట్ అయ్యావు’.. హిందూపురం ఎంపీ మాధవ్ పై పరిటాల శ్రీరామ్ ఫైర్.!

సీమలో హీటెక్కిన రాజకీయం : గోరంట్ల వెర్సస్ శ్రీరామ్..ఇద్దరి మధ్య పేలుతోన్న మాటల తూటాలు

 

Loading...
Unable to load recommendations.
Follow Us