ప్రముఖ పారిశ్రామికవేత్త సానా సతీష్ అరెస్ట్

ప్రముఖ పారిశ్రామికవేత్త సానా సతీష్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మటన్ వ్యాపారి ఖురేషి హత్యకేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పలు కంపెనీలకు డైరక్టర్‌గా ఉన్న సతీష్.. ఖురేషి మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అంతేకాదు సీబీఐ అధికారుల మధ్య వివాదానికి కారణమయ్యాడని.. సీబీఐ డైరక్టర్ రాకేష్ ఆస్తానా రూ.2కోట్లు అడిగారని సతీష్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచనలంగా మారాయి. కాసేపట్లో ఆయనను ఢిల్లీ ఈడీ కోర్టులో సతీష్‌ను అధికారులు హాజరుపర్చనున్నారు.

Updated on: Jul 27, 2019 | 10:18 PM

Loading...
Unable to load recommendations.
Follow Us