విశాఖ వాసులకు గుడ్ న్యూస్..మెట్రో రైలు వచ్చేస్తుంది

విశాఖలో మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పాలనా రాజధానిగా ఎదుగుతున్న వైజాగ్‌లో ప్రణాళికాబద్ధంగా డెవలప్‌మెంట్ జరుగుతుందని చెప్పారు. 

విశాఖ వాసులకు గుడ్ న్యూస్..మెట్రో రైలు వచ్చేస్తుంది
Follow us

|

Updated on: Oct 25, 2020 | 5:42 PM

విశాఖలో మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పాలనా రాజధానిగా ఎదుగుతున్న వైజాగ్‌లో ప్రణాళికాబద్ధంగా డెవలప్‌మెంట్ జరుగుతుందని చెప్పారు.  విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా?  ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోవాలా?  అనే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ రెడీ అవుతుందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స వెల్లడించారు. విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల మేర మెట్రో రూట్ నిర్మిస్తామని వివరించారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. కాగా విశాఖలో 79.91 కిలో మీటర్ల మేర లైట్‌ మెట్రో కారిడార్‌, 60.29 కిలో మీటర్ల మేర మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Also Read :

యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ డిశ్చార్జ్‌

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?