Thalapathy Vijay: కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?

Master Audio Function: దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల […]

Thalapathy Vijay: కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్... అభిమానులకు నిరాశేనా.?

Updated on: Mar 10, 2020 | 10:44 PM

Master Audio Function: దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

ఈ క్రమంలోనే సినిమా ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 15న పెద్ద ఎత్తున ఫంక్షన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ టీవీ సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. కరోనా వైరస్ భారత్‌లో విజృంభిస్తున్న నేపథ్యంలో నటుడు విజయ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

ఈ ఆడియో ఫంక్షన్‌కు అభిమానులకు ఎంట్రీ లేదని తెలుస్తోంది. లైవ్‌లో ప్రసారం మాత్రమే వారు చూడగలరని సమాచారం. కాగా, ఆడియో విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఓ ట్రైలర్‌ను రీసెంట్‌గా విడుదల చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

For More News:

మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్

నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…

విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…

కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?

ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..

నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..

కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us