Viral: ఇంకో అడుగు వేసుంటే పోయేవాడు.. చేపకోసం గాలం వేస్తే.. షాకింగ్ వీడియో..!

Viral: చావు ఎదురుగా ఉన్నా అదరలేదు.. బెదరలేదు.. ఒక్క అడుగు ముందుకేసి ఉంటే క్షణాల్లో పైకి పోయేవాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral: ఇంకో అడుగు వేసుంటే పోయేవాడు.. చేపకోసం గాలం వేస్తే.. షాకింగ్ వీడియో..!
Crocodile
Follow us
Shiva Prajapati

|

Updated on: May 12, 2022 | 7:20 AM

Viral: చావు ఎదురుగా ఉన్నా అదరలేదు.. బెదరలేదు.. ఒక్క అడుగు ముందుకేసి ఉంటే క్షణాల్లో పైకి పోయేవాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలానికి పడ్డ చేపను ఒడ్డుకు లాగుతున్నాడు. అది గమనించిన ఓ భారీ మొసలి ఆచేప కోసం దాని వెనుకే వస్తోంది. అది చూసి కంగారు పడ్డాడు ఆ యువకుడు.. ఆ కంగారులో అతని టోపీ కిందపడిపోయింది. మొసలి దాదాపుగా ఒడ్డు మీదకు వచ్చేసింది. ఆ క్షణం.. అక్కడొక భయానక వాతావరణం కనిపించింది. అయితేనేం తన కొడుకు టోపీ కోసం ఓ అడుగు ముందుకేశాడు అతని తండ్రి.

అడుగు దూరంలోఉన్న ఆ మొసలికి ఎదురెళ్లి తన కొడుకు టోపీని తీసుకొచ్చాడు. అయితే ఆ క్షణంలో అతని చేతిలో గాలానికి సంబంధించిన కర్ర ఉంది. అది చూసి ఆ మొసలి భయపడిందో.. లేక చేప నోరు జారిపోయిందని నిరుత్సాహపడిందో కానీ.. ఆ ఆమొసలి ముందుకు రాలేదు. ఆ మొసలు ఒక్క అడుగు ముందుకు వచ్చి ఉంటే ఆ తండ్రి ఏమయ్యేవాడో… ఆస్ట్రేలియాలోని కాకాడులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మొసలు వెంటాడుతున్నా అతని కొడుకు చేపను వదలకపోవడం.. కొడుకు టోపీ కోసం తండ్రి చేసిన సాహసం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే