జపాన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం..

జపాన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్యోటో నగరంలోని యానిమేషన్ స్టూడియోలో పేలుడు సంభవించింది. మొదటి అంతస్తులో అంటుకున్న మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాప్తించాయి. దట్టమైన పొగతో పాటు ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. మంటల్లో 13 మంది సజీవదహనం కాగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 35 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఓ వ్యక్తి  కంపెనీ పై కోపంతో పేలుడుకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 1:56 PM