కరీమా మృతిపై దర్యాఫ్తునకై కెనడా పోలీసులకు భర్త హమాల్ హైదర్ అభ్యర్థన, తనకూ బెదిరింపులు అందుతున్నట్టు వెల్లడి

తన భార్య కరీమా మృతిపై దర్యాప్తు జరిపించాలని ఆమె భర్త హమాల్ హైదర్ కెనడా పోలీసులను కోరాడు.  ఆమెకు కొంతకాలంగా బెదిరింపులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నాడు.

కరీమా మృతిపై దర్యాఫ్తునకై కెనడా పోలీసులకు భర్త హమాల్ హైదర్ అభ్యర్థన, తనకూ బెదిరింపులు అందుతున్నట్టు వెల్లడి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 24, 2020 | 9:18 AM

తన భార్య కరీమా మృతిపై దర్యాప్తు జరిపించాలని ఆమె భర్త హమాల్ హైదర్ కెనడా పోలీసులను కోరాడు.  ఆమెకు కొంతకాలంగా బెదిరింపులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. కరీమా ఎంతో ధైర్యం కలిగిన మహిళ అని, యాక్టివిస్ట్ గా అంతర్జాతీయంగా ఆమెకు చాలా పేరుందని ఆయన పేర్కొన్నాడు. ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరే హక్కు తనకు ఉందని హమాల్ హైదర్ అన్నారు. కొంతకాలంగా తనకు కూడా బెదిరింపులు అందుతున్నట్టు ఆయన తెలిపాడు. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో పాక్ ఆర్మీ, ప్రభుత్వ అక్రమాలను కరీమా లోగడ అనేక సందర్భాల్లో ప్రపంచ దేశాల దృష్టికి తెచ్చింది. ఈమె గత ఆదివారం టొరొంటోలో శవమై కనిపించింది.

కాగా కరీమా మృతి అనుమానాస్పదమైనది కాదని టొరంటో పోలీసులు వెల్లడించారు. ఇది నాన్-క్రిమినల్ డెత్ అని వారు అభిప్రాయపడ్డారు. తరచు కరీమా ఈ నగరంలోని సరస్సులు, నదీ ప్రాంతాలకు వెళ్తుందనివారు చెప్పారు. అంటే బహుశా ఈమె సూసైడ్ చేసుకుందా అని భావిస్తున్నారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!