బైడెన్ గారి కుక్కకు వైట్ హౌస్ లో ఇక ‘రాజభోగం’ !

| Edited By: Pardhasaradhi Peri

Nov 09, 2020 | 11:01 AM

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ‘మేజర్’ అనే శునకానికి వైట్ హౌస్ లో రాజభోగం లభించనుంది. ఎనిమల్ రెస్క్యూ సెంటర్ నుంచి ఇక్కడ ఇక ఉండబోయే మొదటి జంతువు ఇదే అవుతుంది. జర్మన్ షెఫర్డ్ అయిన ఈ కుక్కను బైడెన్ 2018 లో అడాప్ట్ చేసుకున్నారు. కానీ ట్రంప్ హయాంలో వైట్ హౌస్ లో పెంపుడు  జంతువులకు అనుమతి లేదు. కానీ బైడెన్ ఇప్పుడు అలాంటి విధానాలను మార్చేస్తున్నారు.   View […]

బైడెన్ గారి కుక్కకు వైట్ హౌస్ లో ఇక రాజభోగం !
Follow us on

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ‘మేజర్’ అనే శునకానికి వైట్ హౌస్ లో రాజభోగం లభించనుంది. ఎనిమల్ రెస్క్యూ సెంటర్ నుంచి ఇక్కడ ఇక ఉండబోయే మొదటి జంతువు ఇదే అవుతుంది. జర్మన్ షెఫర్డ్ అయిన ఈ కుక్కను బైడెన్ 2018 లో అడాప్ట్ చేసుకున్నారు. కానీ ట్రంప్ హయాంలో వైట్ హౌస్ లో పెంపుడు  జంతువులకు అనుమతి లేదు. కానీ బైడెన్ ఇప్పుడు అలాంటి విధానాలను మార్చేస్తున్నారు.