రష్యాసైనిక విన్యాసాలకు ఇండియా దూరం !

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:26 PM

రష్యాలోని కవ్ కజ్ లో జరగనున్న మల్టీ నేషనల్ సైనిక విన్యాసాలలో పాల్గొనబోమని ఇండియా ప్రకటించింది. ఆ విన్యాసాల్లో చైనా, పాకిస్థాన్ కూడా పార్టిసిపేట్ చేయడమే ఇందుకు కారణం..

రష్యాసైనిక విన్యాసాలకు ఇండియా దూరం !
Follow us on

రష్యాలోని కవ్ కజ్ లో జరగనున్న మల్టీ నేషనల్ సైనిక విన్యాసాలలో పాల్గొనబోమని ఇండియా ప్రకటించింది. ఆ విన్యాసాల్లో చైనా, పాకిస్థాన్ కూడా పార్టిసిపేట్ చేయడమే ఇందుకు కారణం. నిజానికి ఈ విన్యాసాల్లో పాల్గొనాలని రష్యా ఇండియాను సాదరంగా ఆహ్వానించింది. అయితే జమ్మూ కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదులు, లడఖ్ లో చైనా దళాలతో ఉద్రిక్తతల దృష్ట్యా ఆ ఎక్సర్ సైజుల్లో పాల్గొనే ప్రసక్తి లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.  అయితే ఇది మోదీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే.. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యాను విజిట్ చేయబోతున్న తరుణంలో ఈ అనూహ్య మార్పు చోటు చేసుకుంది.