జీవకోటి జీవితాల్లో చీకటిని రూపుమాపి వెలుగును ప్రసాదించే శుభతరుణం.. సంక్రాంతి, సాంప్రదాయం ప్రకారం ఈ పర్వదినాన ఏం చేయాలి?

సంక్రాంతి అచ్చంగా సూర్యుడి పండగ. ధగధగ మెరిసే కొన్ని వేల చక్రాలు, సప్త వర్ణాలతో కూడిన గుర్రాల రథంలో.. సూర్యుడు తేజోవంతుడై..

జీవకోటి జీవితాల్లో చీకటిని రూపుమాపి వెలుగును ప్రసాదించే శుభతరుణం.. సంక్రాంతి, సాంప్రదాయం ప్రకారం ఈ పర్వదినాన ఏం చేయాలి?
Follow us

|

Updated on: Jan 14, 2021 | 11:14 AM

సంక్రాంతి అచ్చంగా సూర్యుడి పండగ. ధగధగ మెరిసే కొన్ని వేల చక్రాలు, సప్త వర్ణాలతో కూడిన గుర్రాల రథంలో.. సూర్యుడు తేజోవంతుడై..ఉత్తర దిశగా వేగంగా ప్రయాణిస్తాడు. జీవకోటి జీవితాల్లో చీకటిని రూపుమాపి వెలుగును ప్రసాదిస్తాడు. జల నిక్షేపాలను మబ్బులకు చేరుస్తాడు. ధాన్య సంపదను రాశులుగా కురిపిస్తాడు. సూర్యడు లేకుండా సృష్టే లేదు. మరి అలాంటి సూర్య భగవానుడికి నమస్కరించడం మన కర్తవ్యం. మన భాగ్యం. సూర్య నమస్కారం ఆరోగ్యకరం కూడా! సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివునికి అర్పించిన తర్వాత ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్య లక్ష్మిని పూజించి..విష్ణు సహస్రనామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్ష నారాయుడైన సూర్యభగవానుడిని పూజించి..కొత్త బియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి..భక్తి ప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం!. అలాగే సంక్రాంతి పర్వదినాన పెద్దల ఆశీర్వాదం తప్పకు తీసుకోవాలి. సంక్రాంతిరోజు పితృదేవతలను స్మరించాలి. బంధుమిత్రులతో పండివంటలతో సంతోషాన్ని పంచుకోవాలి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో