కరోనా వ్యాధి నిర్ధారణకు ఎంత సమయం పడుతుందో తెలుసా..?

కరోనా వైరస్ నేపథ్యంలో ఫీవర్ హాస్పిటల్, గాంధీ, చెస్ట్ హాస్పిటల్ లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేష్ రెడ్డి టీవీ9 కు వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా గాంధీ హాస్పటల్ లో కరోనా డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఒక టెస్ట్ కు 6 నుండి 8 గంటలు సమయం పడుతుందని డా. రమేష్ స్పష్టంచేశారు. రేపటి నుండి 24 గంటలు పని […]

కరోనా వ్యాధి నిర్ధారణకు ఎంత సమయం పడుతుందో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 4:57 AM

కరోనా వైరస్ నేపథ్యంలో ఫీవర్ హాస్పిటల్, గాంధీ, చెస్ట్ హాస్పిటల్ లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేష్ రెడ్డి టీవీ9 కు వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా గాంధీ హాస్పటల్ లో కరోనా డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఒక టెస్ట్ కు 6 నుండి 8 గంటలు సమయం పడుతుందని డా. రమేష్ స్పష్టంచేశారు. రేపటి నుండి 24 గంటలు పని చేయాలని నిర్ణయించినట్లు.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

హైదరాబాదులోనే కాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కాలేజీలలో కూడా సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నామని.. కరోనా పై ప్రతి రోజు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా.. స్వైన్ ఫ్లూ లాగా మన ప్రాంతంలో ఎక్కువగా విస్తరించే అవకాశం లేదని, సిబ్బంది కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డా. రమేష్ చెప్పారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!