Telangana Excise Department: నూతన సంవత్సరం నేపధ్యంలో తెలంగాణలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయని ప్రకటించింది. అలాగే బార్లు, క్లబ్‌లకు రేపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకునేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే మద్యం తాగి వాహనాలు నడిపితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Also Read:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు…
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!