ఫేస్‌బుక్ ప్రేమ…దివ్యాంగుడిని పెళ్లాడిన యువతి

ఆమె అందానికి పర్యాయపదంలా ఉంటుంది. అనుకోకుండా ఓ దివ్యాంగుడిని ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమించింది. పెద్దలు వద్దని చెబుతున్నా వినకుండా అతడినే పెళ్లాడింది. ఇదేం మూవీ స్టోరీ కాదు..నిజంగా కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన. కేరళ త్రిశూర్​ జిల్లాలోని తాజెకాడ్​లో నివశించే పవన్… ఆరేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణం పోలేదు కానీ తుంటి కింద భాగం మొత్తం చచ్చుబడిపోయింది. వీల్ ఛైర్ లేకపోతే అతడు ఎక్కడికి కదలలేదు. చిన్న, చిన్న అవసరాలకు […]

ఫేస్‌బుక్ ప్రేమ...దివ్యాంగుడిని పెళ్లాడిన యువతి
Follow us

|

Updated on: Mar 07, 2020 | 3:32 PM

ఆమె అందానికి పర్యాయపదంలా ఉంటుంది. అనుకోకుండా ఓ దివ్యాంగుడిని ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమించింది. పెద్దలు వద్దని చెబుతున్నా వినకుండా అతడినే పెళ్లాడింది. ఇదేం మూవీ స్టోరీ కాదు..నిజంగా కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన.

కేరళ త్రిశూర్​ జిల్లాలోని తాజెకాడ్​లో నివశించే పవన్… ఆరేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణం పోలేదు కానీ తుంటి కింద భాగం మొత్తం చచ్చుబడిపోయింది. వీల్ ఛైర్ లేకపోతే అతడు ఎక్కడికి కదలలేదు. చిన్న, చిన్న అవసరాలకు సైతం పక్కవాళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి.  అయినా అతడు ఆత్మవిశ్వాసం కొల్పోలేదు. రకరకాల ఆలయాలకు వెళ్తూ, ఉత్సవాలలో పాల్గొటూ స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వీడియోలు తిరువనంతపురానికి చెందిన షహానా అనే యువతి కంటపడ్డాయి. వెంటనే ఫేస్‌బుక్ ద్వారా ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకుని అతడితో మాట్లాడింది. కొన్ని రోజుల తర్వాత అతడికి తన ప్రేమని వ్యక్తపరిచి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రణవ్‌కు షహానా అంటే ఇష్టమున్నా, తన పరిస్థితి దృష్యా వివాహానికి వెనకడుగు వేశాడు. అయినా షహానా పట్టు వీడలేదు. అతని కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది. ఇరు కుటుంబాలు నచ్చజెప్పినా వినలేదు. ప్రణవ్​ను డైరెక్ట్‌గా చూశాక కూడా ఆమె అతడినే పెళ్లి చేసుకుంటానని, బంధం మనసుకు సంబంధించినది అని చెప్పింది. దీంతో కొడుంగల్లూర్​లోని ఓ ఆలయంలో ఫిబ్రవరి 3న ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకొని ఒక్కటైంది.

Latest Articles
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..

ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్

దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?

ఎన్నికల ప్రచార బరిలోకి ఏఐసిసి పెద్దలు.. దూసుకుపోతున్న కాంగ్రెస్..

హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?

అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?

రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?

తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్

పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా

కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??