అక్కడ కిలో ప్లాస్టిక్ కు.. మీల్స్ ఫ్రీ..

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీధుల్లో… బహిరంగ ప్రదేశాల్లో… ఎక్కడ చూసినా చెత్తమయమై కనిపిస్తోంది. అలాంటి ప్లాస్టిక్ చెత్తను ఒక కేజీ సేకరించి ఇస్తే.. మీకు రుచికరమైన భోజనం లభిస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారు. ఇది అక్షరాలా నిజమండీ.. అయితే ఈ ఫ్రీ మీల్ కేవలం బిచ్చగాళ్లకు, ఆశ్రయం లేనివారికి మాత్రమే. ఛత్తీస్‌గడ్‌లోని సురగుజా జిల్లాలో అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్‌ను నిషేధించే భాగంలో ఓ కేఫ్‌ను మొదలుపెట్టారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో […]

అక్కడ కిలో ప్లాస్టిక్ కు.. మీల్స్ ఫ్రీ..
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 8:15 AM

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీధుల్లో… బహిరంగ ప్రదేశాల్లో… ఎక్కడ చూసినా చెత్తమయమై కనిపిస్తోంది. అలాంటి ప్లాస్టిక్ చెత్తను ఒక కేజీ సేకరించి ఇస్తే.. మీకు రుచికరమైన భోజనం లభిస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారు. ఇది అక్షరాలా నిజమండీ.. అయితే ఈ ఫ్రీ మీల్ కేవలం బిచ్చగాళ్లకు, ఆశ్రయం లేనివారికి మాత్రమే.

ఛత్తీస్‌గడ్‌లోని సురగుజా జిల్లాలో అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్‌ను నిషేధించే భాగంలో ఓ కేఫ్‌ను మొదలుపెట్టారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా బిచ్చగాళ్లు గానీ.. ఆశ్రయం లేనివారు గానీ ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసుకువస్తే.. వారికి ఉచితంగా భోజనం పెడుతుంది ఈ ‘గార్‌బేజ్ కేఫ్’. అంతేకాదు అరకేజీ ప్లాస్టిక్ చెత్త తీసుకొచ్చిన వారికి టిఫిన్ ఇస్తారట. చూశారా ఈ ఆలోచన ఎంత బాగుందో. సిటీలో ప్లాస్టిక్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వారు ఇలాంటి పద్దతిని స్టార్ట్ చేశారని తెలుస్తోంది.

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..