పార్టీ మార్పుపై ప్రత్తిపాటి క్లారిటీ..

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, టీడీపీ నేతల విషయంలో వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని ఆరోపించారు. ఏ ఒక్క కార్యకర్త బీజేపీలోకి వెళ్లడం లేదని.. అసలు పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు ప్రత్తిపాటి. ఇదిలా ఉంటే ప్రత్తిపాటి బీజేపీలోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టడంతో ఆయన ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు […]

పార్టీ మార్పుపై ప్రత్తిపాటి క్లారిటీ..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 1:16 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, టీడీపీ నేతల విషయంలో వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని ఆరోపించారు. ఏ ఒక్క కార్యకర్త బీజేపీలోకి వెళ్లడం లేదని.. అసలు పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు ప్రత్తిపాటి. ఇదిలా ఉంటే ప్రత్తిపాటి బీజేపీలోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టడంతో ఆయన ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.