Janga Raghava reddy : వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న జంగా రాఘవ రెడ్డికి కరోనా పాజిటివ్..

జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. వరంగల్ సెంట్రల్ జైల్లో జంగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు..

Janga Raghava reddy : వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న జంగా రాఘవ రెడ్డికి కరోనా పాజిటివ్..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 4:24 PM

Janga Raghava reddy  : జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. వరంగల్ సెంట్రల్ జైల్లో జంగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. పరీక్షలో రాఘవరెడ్డికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో ఆయనను జైలు నుంచి ఎంజీఎంకు జైలు అధికారులు తరలించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి చంపుతానని బెదిరించిన నేరారోపణలతో నవంబరు 4న మడికొండ పోలీస్‌స్టేషన్‌లో జంగా రాఘవ రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ 324, 447, 352, 365, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. రాఘవరెడ్డి గత నేరచరిత్ర, అప్పటికే అతడిపై రౌడీషీట్‌ ఉండటం.., ప్రస్తుత కేసు తీవ్రత నేపథ్యంలో జిల్లా కోర్టులో వేసిన బెయిల్‌ పిటిషన్‌ను రెండు నెలల క్రితమే న్యాయమూర్తి తిరస్కరించిన సంగతి తెలిసిందే.

 ఇవి కూడా చదవండి :

Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు… TRS Leaders Counter: 19 కేసుల్లో నేరస్తుడిని పరామర్శిస్తారా?.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?