Mobile Charging: మొబైల్ ఛార్జింగ్: ఈ సూచనలు పాటిస్తే మీ బ్యాటరీ లైఫ్ లాంగ్ వస్తుంది..

Mobile Charging: ఇప్పటి యువత అందరూ కూడా స్మార్ట్ ఫోన్లకు ఆకర్షితులు అవుతున్నారు. అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. వారు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాటిని క్లీన్ చేయడం, టెంపర్ గ్లాస్ వేయించడం, పౌచ్, స్క్రీన్ గార్డ్ లాంటివి కొంటుంటారు. మొబైల్ ఫోన్‌ను ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉంచుకుంటారు. అయితే ఛార్జింగ్ పెట్టే విషయంలో మాత్రం యువత ఎప్పటికప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి వల్ల కొన్నిసార్లు మొబైల్ పాడైపోయే అవకాశాలు కూడా […]

Mobile Charging: మొబైల్ ఛార్జింగ్: ఈ సూచనలు పాటిస్తే మీ బ్యాటరీ లైఫ్ లాంగ్ వస్తుంది..
Follow us

|

Updated on: Jul 12, 2020 | 6:01 PM

Mobile Charging: ఇప్పటి యువత అందరూ కూడా స్మార్ట్ ఫోన్లకు ఆకర్షితులు అవుతున్నారు. అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. వారు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాటిని క్లీన్ చేయడం, టెంపర్ గ్లాస్ వేయించడం, పౌచ్, స్క్రీన్ గార్డ్ లాంటివి కొంటుంటారు. మొబైల్ ఫోన్‌ను ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉంచుకుంటారు. అయితే ఛార్జింగ్ పెట్టే విషయంలో మాత్రం యువత ఎప్పటికప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి వల్ల కొన్నిసార్లు మొబైల్ పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ సూచనలు పాటిస్తే తప్పకుండా మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • ఛార్జర్‌ను ప్లగ్‌లోనే వదిలేయకండి
  • మొబైల్ ఛార్జింగ్ జీరో అయ్యే వరకూ చూడొద్దు
  • రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకోవద్దు
  • ఛార్జింగ్ పెట్టి మొబైల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు
  • పదే పదే మొబైల్ ఛార్జింగ్ పెట్టవద్దు
  • ల్యాప్ టాప్‌తో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టవద్దు
  • ఈ సూచనలను మీరు తప్పక పాటిస్తే ఫోన్ బ్యాటిరీ ఎక్కువ కాలం వస్తుంది

Also Read:

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..