అయోధ్య తీర్పు ఎఫెక్ట్: ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే బోనస్..

ఉత్తర్​ప్రదేశ్​ అలహాబాద్​లో ‘రామ్​ నామ్ బ్యాంక్’ ఉంది. ఈ బ్యాంక్ రూటే సెపరేట్. ఎందుకంటే అక్కడ డిపాజిట్ చేసేది రామ నామం. ఈ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకున్న వాళ్లు..బుక్‌లెట్స్‌లో రామనామం, రామకోటి రాసి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. తాజాగా అయోధ్య రాముడిదే అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సదరు బ్యాంకు తన ఖాతాదారులకు బోనస్ ప్రకటించింది. ఇంతకీ బోనస్ ఏంటంటే: నవంబర్ ​9-10 అర్ధరాత్రిలోపు కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రాసి.. బ్యాంక్​లో […]

అయోధ్య తీర్పు ఎఫెక్ట్: ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే బోనస్..
Follow us

|

Updated on: Nov 17, 2019 | 6:30 PM

ఉత్తర్​ప్రదేశ్​ అలహాబాద్​లో ‘రామ్​ నామ్ బ్యాంక్’ ఉంది. ఈ బ్యాంక్ రూటే సెపరేట్. ఎందుకంటే అక్కడ డిపాజిట్ చేసేది రామ నామం. ఈ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకున్న వాళ్లు..బుక్‌లెట్స్‌లో రామనామం, రామకోటి రాసి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. తాజాగా అయోధ్య రాముడిదే అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సదరు బ్యాంకు తన ఖాతాదారులకు బోనస్ ప్రకటించింది.

ఇంతకీ బోనస్ ఏంటంటే:

నవంబర్ ​9-10 అర్ధరాత్రిలోపు కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రాసి.. బ్యాంక్​లో డిపాజిట్​ చేసిన అకౌంట్ హోల్డర్స్‌కు ఓ  అవార్డ్ ఇవ్వనుంది ‘రామ్​ నామ్ బ్యాంక్’.  ఇప్పుడు ఒకసారి రామనామం రాస్తే..బ్యాంక్ ప్రకటించిన బోనస్ నేపథ్యంలో అది రెండుసార్లుగా పరిగణించబడుతుంది. వారు స్వదస్తూరితో రాసినా, కంప్యూటర్ లేదా మెబైల్ యాప్‌లో టైప్​ చేసిన కూడా అది కౌంట్ చేయబడుతోంది.  బ్యాంక్​ ఇచ్చే బుక్​లెట్​లోనే వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్ణీత గడువులోపు ఎవరైతే టార్గెట్ కంప్లీట్ చేసి ఉంటారో వారికి..సర్టిఫికెట్  బహుకరించనుంది బ్యాంక్.

దీనిలో భాగంగా ఒక కోటి కంటే ఎక్కువసార్లు రామనామం ఎవరైతే రాసినట్టు తేలుతుందో వారికి అక్షవతి మార్గ్‌లోని సెక్టర్-1 లో ఉచిత వసతి కల్పించనున్నారు. ఇప్పటివరకు కోటి మార్కును.. 12 మంది దాటినట్టు బ్యాంకు నిర్వాహకులు గుర్తించారు. వీరందర్నీ  2020లో అలహాబాద్​ సంఘం ప్రాంతంలో జరిగే మెగామేళాలో సత్కరిస్తారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!