భారీ వర్షాలకు తడిసిన సిక్కిం.. ఇక్కట్లలో టూరిస్టులు

నార్త్ సిక్కింలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షం కారణంగా జీమా ప్రాంతంలో దాదాపు 60 టూరిస్టు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్థుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం […]

భారీ వర్షాలకు తడిసిన సిక్కిం..  ఇక్కట్లలో టూరిస్టులు
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 2:22 PM

నార్త్ సిక్కింలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షం కారణంగా జీమా ప్రాంతంలో దాదాపు 60 టూరిస్టు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్థుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు చాలా వరకు పర్యాటక వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పర్యాటకులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తీసుకెళ్లాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా రహదారులు క్లియర్ చేయాలని సూచించారు. వర్ష ప్రభావిత పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతించట్లేదు.

Latest Articles
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్