ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల

ఎన్నో వివాదాల తర్వాత ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో ఏపీ మినహా అన్ని చోట్లా విడుదలైన సంగతి విదితమే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విడుదలను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను ఆపారు. అయితే ఇప్పుడు మే 1న సినిమాను ఏపీలో విడుదల చేయబోతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు. […]

ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 8:51 PM

ఎన్నో వివాదాల తర్వాత ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో ఏపీ మినహా అన్ని చోట్లా విడుదలైన సంగతి విదితమే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విడుదలను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను ఆపారు. అయితే ఇప్పుడు మే 1న సినిమాను ఏపీలో విడుదల చేయబోతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు వర్మ తెలిపారు.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు