ఖైరతాబాద్‌ గణేషుడు.. ఈసారి ఇలా

నవరాత్రి వేడుకలకు ప్రముఖ ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యారు. కరోనా నేపథ్యంలో ఈ సారి 9 అడుగులకే పరిమితం కాగా

ఖైరతాబాద్‌ గణేషుడు.. ఈసారి ఇలా
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 6:55 PM

Khairatabad Ganesh Statue: నవరాత్రి వేడుకలకు ప్రముఖ ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యారు. కరోనా నేపథ్యంలో ఈ సారి 9 అడుగులకే పరిమితం కాగా.. ఈసారి దేవతల వైద్యుడైన ధన్వంతరి అవతారంలో ఆయన దర్శనం ఇవ్వనున్నారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో ఆయన కనిపిస్తారు. అలాగే ఓవైపు లక్ష్మీ దేవి, మరోవైపు సరస్వతి దేవీల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ త్వరగా రావాలని ఈ సంవత్సరం ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇక కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేదని.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయబోమని.. ఉన్న చోటే ద్రవాలతో అభిషేకం చేసి నిమజ్జనం చేస్తామని వారు వివరించారు.

ఇక స్వామి వారిని ఆన్‌లైన్‌లో దర్శించుకునేందుకు, పూజలు నిర్వహించేందు వీలును కల్పిస్తున్నారు. ఇందుకోసం www.ganapathideva.org అనే వెబ్‌సైట్‌ని రూపొందించారు. అందులోకి వెళ్లి రిక్వెస్ట్‌ ఫర్‌ పూజా అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి పేరు, గోత్రం, మొబైల్‌ నంబరు, ఈ మెయిల్‌, చిరునామా ఎంటర్‌ చేసి, సబ్‌మిట్‌ అని నొక్కితే నేరుగా సైట్‌ నిర్వాహకుల ద్వారా స్వామి వారి వద్ద అర్చకులు పూజలు నిర్వహించనున్నారు.

Read More:

ఎస్పీబీ గారికి కరోనా సోకడానికి నేను కారణం కాదు: మాళవిక

బాబుకు మరో షాక్‌.. బీజేపీలోకి వంగవీటి!

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!