Kajal Marriage : వైరల్ అవుతోన్న కాజల్ తీన్మార్ డ్యాన్స్

అందాల చందమామ కాజల్ పెళ్లి చేసుకుంటుంది. ఇది ఆమెను కలల రాణిగా భావిస్తోన్న అభిమానులకు కాస్త చేదు వార్తే.  దాదాపు దశాబ్ద కాలానికి పైగా సౌత్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగి... ఎన్నో గొప్ప పాత్రల్లో నటించింది కాజల్ అగర్వాల్. 

Kajal Marriage : వైరల్ అవుతోన్న కాజల్ తీన్మార్ డ్యాన్స్
Follow us

|

Updated on: Oct 30, 2020 | 3:43 PM

అందాల చందమామ కాజల్ పెళ్లి చేసుకుంటుంది. ఇది ఆమెను కలల రాణిగా భావిస్తోన్న అభిమానులకు కాస్త చేదు వార్తే.  దాదాపు దశాబ్ద కాలానికి పైగా సౌత్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగి… ఎన్నో గొప్ప పాత్రల్లో నటించింది కాజల్ అగర్వాల్.  ఈ రోజు సాయంత్రం  కాజల్ పెళ్లి  జరగబోతుంది.  ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును ఈ ముద్దుగుమ్మ మనువాడబోతుంది.  గత నాలుగు రోజుల నుంచి కాజల్ ఇంట ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మెహందీ,  హల్దీ , సంగీత్ వేడుకలలో కాజల్ అదరగొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం  కాజల్ కి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు,  వీడియోలు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ కార్యక్రమాల్లో భాగంగా కాజల్ తీన్మార్ బ్యాండ్ శబ్దాలకు అనువుగా స్టెప్పులు వేసింది . ఇక ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. చందమామ ఇంత సంతోషంగా ఉండటం చూసి సంబరపడిపోతున్నారు ఆమె ఫ్యాన్స్.

Also Read :

ఇండియాలో పబ్జీ ఖతం..నేటి నుంచి వారికి కూడా నో ఛాన్స్

జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో