‘ఆర్‌ఆర్‌ఆర్’‌కి చిన్న బ్రేక్‌.. ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌

దాదాపు ఆరు నెలల గ్యాప్ తరువాత సెట్స్‌పైకి వెళ్లిన ఎన్టీఆర్‌.. మళ్లీ షూటింగ్‌కి చిన్న గ్యాప్ ఇచ్చారు. తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌లతో

'ఆర్‌ఆర్‌ఆర్'‌కి చిన్న బ్రేక్‌.. ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2020 | 1:44 PM

NTR family trip: దాదాపు ఆరు నెలల గ్యాప్ తరువాత సెట్స్‌పైకి వెళ్లిన ఎన్టీఆర్‌.. మళ్లీ షూటింగ్‌కి చిన్న గ్యాప్ ఇచ్చారు. తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌లతో గత వారం దుబాయ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి. కాగా ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్‌ 22 నుంచి ఎన్టీఆర్ మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. (రోడ్డు ప్రమాదం.. ప్రముఖ లిరిసిస్ట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు)

కాగా బాహుబలి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఇక రియల్‌ కారెక్టర్స్‌తో ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. వారి సరసన అలియా, ఒలివియా నటిస్తున్నారు. అజయ్ దేవగన్‌, శ్రియ, సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. (పెరిగిన సోనూసూద్‌ క్రేజ్.. ‘ఆచార్య’ పాత్రలో పలు మార్పులు..!)

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు