అమెరికా అధ్యక్ష ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో జో బైడెన్ ఆధిక్యం

అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ నాలుగు రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి, రిపబ్లికన్ క్యాండిడేట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో జో బైడెన్ ఆధిక్యం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 02, 2020 | 11:05 AM

అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ నాలుగు రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి, రిపబ్లికన్ క్యాండిడేట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, అరిజోనా రాష్ట్రాల్లో బైడెన్ లీడ్ లో ఉన్నట్టు’ది ‘న్యూయార్క్ టైమ్స్”తెలిపింది. 2016 లో జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోని చాలామంది ఓటర్లు ఈ  సారి ఓటు వేశారు. విస్కాన్సిన్ రాష్ట్రంలో బైడెన్ కి 52 శాతం, ట్రంప్ కి 41 శాతం ఓట్లు (పాయింట్లు) వచ్చినట్టు ఈ డైలీ వెల్లడించింది. ఫ్లోరిడాలో బైడెన్ కి 47 శాతం, ట్రంప్ కి 44 శాతం  పాయింట్లు వచ్చా యట. ఆరిజోనా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోనూ ట్రంప్ కన్నా జో బైడెన్ ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ మాత్రం తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో బైడెన్ ఓటమి తథ్యమని ఆయన అంచనా వేశారు.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..