2024 నాటికి చంద్రునిపైకి..

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ప్రపంచంలో కొత్తకొత్త ఇన్నోవేషన్స్ తెరపై ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా ఏరోస్పేస్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు అమెజాన్‌ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌. రాబోయేరోజుల్లో ఈ సెక్టార్‌కున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని చంద్రుడిపైకి సామాన్యుడి పంపేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అంతరిక్ష వాహక నౌక నమూనాను ఆవిష్కరించారు. దీనికి ‘బ్లూ మూన్’ అని నామకరణం చేశారు. చూడటానికి టైమ్‌ మెషిన్‌లా కనిపిస్తోంది. నాలుగు స్టాండ్స్ మధ్యలో ఓ ట్యాంక్‌. ఈ వాహనం నౌక ద్వారా […]

2024 నాటికి చంద్రునిపైకి..
Follow us

| Edited By: Srinu

Updated on: May 13, 2019 | 7:34 PM

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ప్రపంచంలో కొత్తకొత్త ఇన్నోవేషన్స్ తెరపై ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా ఏరోస్పేస్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు అమెజాన్‌ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌. రాబోయేరోజుల్లో ఈ సెక్టార్‌కున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని చంద్రుడిపైకి సామాన్యుడి పంపేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అంతరిక్ష వాహక నౌక నమూనాను ఆవిష్కరించారు. దీనికి ‘బ్లూ మూన్’ అని నామకరణం చేశారు. చూడటానికి టైమ్‌ మెషిన్‌లా కనిపిస్తోంది. నాలుగు స్టాండ్స్ మధ్యలో ఓ ట్యాంక్‌. ఈ వాహనం నౌక ద్వారా 2024లోగా చంద్రుడిపైకి మనుషులతోపాటు ఉపగ్రహాలను, యంత్రాలను పంపించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. వాషింగ్టన్‌లో జరిగిన ఈవెంట్‌లో దీని గురించి ఆయన వివరించారు. భూమి మీద ఇంధనం నింపినప్పుడు బ్లూ మూన్ వాహనం బరువు దాదాపు 15 టన్నులు కాగా, చంద్రుని మీద ల్యాండయ్యేసరికి సుమారు 3.2 టన్నులకు తగ్గుతుంది. భవిష్యత్తులో చంద్రమండలంపై మనుషులు నివాసం ఉంటారని భావించి అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టారు ఈ ప్రాజెక్టు. ఈ వాహనంలో ఉపయోగించనున్న బీఈ-7 అనే రాకెట్ ఇంజిన్‌ను గురించి వివరించారు. 2016 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నామని, 2024లోగా అందుబాటులోకి తెస్తామన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు