వచ్చే ఏడాది ఐపీఎల్​ ఇండియాలోనే : స్ప‌ష్టం చేసిన గంగూలీ

నెక్ట్స్ ఇయ‌ర్ ఐపీఎల్​, ఇండియాలో జరగనుందని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలోనే భార‌త క్రికెట్ టీమ్ భవిష్యత్​ ప్రణాళికలపై బోర్డు ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ స్పందించారు.

వచ్చే ఏడాది ఐపీఎల్​ ఇండియాలోనే : స్ప‌ష్టం చేసిన గంగూలీ
Follow us

|

Updated on: Aug 22, 2020 | 6:45 PM

నెక్ట్స్ ఇయ‌ర్ ఐపీఎల్​, ఇండియాలో జరగనుందని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలోనే భార‌త క్రికెట్ టీమ్ భవిష్యత్​ ప్రణాళికలపై బోర్డు ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ఆస్ట్రేలియా టూర్ అనంత‌రం వచ్చే సంవత్సరం​ ఇంగ్లాండ్​కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు స్టేట్ క్రికెట్ బోర్డుల‌కు రాసిన లేఖలో గంగూలీ తెలియజేశాడు. దీని తర్వాత ఏప్రిల్​లో ఐపీఎల్​ను నిర్వహించనున్నట్లు వెల్ల‌డించాడు. వీటితో పాటే టీ20 వ‌రల్డ్ క‌ప్‌(2021), వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌కూ(2023) ఇండియా ఆతిథ్యమివ్వనుందని తెలిపాడు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ను యూఏఈలో జరపాల్సి వచ్చిన‌ట్టు వివ‌రించాడు.

“ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్​-2020 జరగనుంది. అంతా స‌క్ర‌మంగా జ‌రిగేంద‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ​పరిస్థితులన్నీ కుదుట‌ప‌డిన తర్వాత దేశవాళీ క్రికెట్​ను తిరిగి స్టార్ట్ చేస్తాం. ప్లేయ‌ర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే క‌రోనా నుంచి మ‌నందరం బ‌య‌ట‌కు వ‌స్తామ‌ని ఆశిస్తున్నా” అని సౌరభ్​ గంగూలీ తెలిపాడు.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?