పొంగిపొర్లుతున్న మూసీ…

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు... మూసీ పరివాహ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మూసీ నదికి  వరద ప్రవాహం పెరిగింది. హైదరాబాద్ నగరంతోపాటు...

పొంగిపొర్లుతున్న మూసీ...
Follow us

|

Updated on: Aug 16, 2020 | 12:46 AM

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు… మూసీ పరివాహ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మూసీ నదికి  వరద ప్రవాహం పెరిగింది. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల జిల్లాలో కురుసిన నీరు మూసీలోకి వెళ్తుంది. దీంతో మూసీ నది పొంగి పొర్లుతోంది. మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 6500 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 245 క్యూసెక్కులు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నీటి మట్టం 640.7 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాలువ నుండి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని వికారాబాద్ జిల్లాలోకు హెచ్చరికను జారీ చేశారు అధికారులు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో