నాకు చాలా గర్వంగా ఉంది -ఉత్తమ్ కుమార్ రెడ్డి

పీవోకేలోని ఉగ్రసంస్థల స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిపై మాజీ ఫైటర్ పైలట్, తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. యుద్ధవీరులకు అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఐఏఎఫ్ మాజీ ఎంసీసీ ఫైటర్ పైలట్ గా గర్వంతో తన హృదయం ఉప్పొంగుతోందన్నారు. మీరేజ్ 2000 పైలట్ల నైపుణ్యం, శైర్యం అద్భుతమన్నారు.

Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 12:29 PM