సేఫ్ అండ్ సెక్యూరిటీలో హైదరాబాద్ నెంబర్ వన్

కరోనా మహమ్మారిని గెలిచి తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చిన పోలీసులను తిరిగి విధి నిర్వహణకు ఆహ్వానించారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌. ప్రజల క్షేమం కోసం గత నాలుగు నెలలుగా కొవిడ్ పై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులు కొన్ని సార్లు ఆ రక్కసికి చిక్కుతున్నారని అన్నారు. అయితే కరోనాపై పోరాటం అంటే ప్రపంచ యుద్ధంగా తాను భావిస్తున్నట్లుగా భావిస్తున్నానని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లో కరోనా తక్కువ ఉందన్నారు. కరోనా […]

సేఫ్ అండ్ సెక్యూరిటీలో హైదరాబాద్ నెంబర్ వన్
Follow us

|

Updated on: Jul 16, 2020 | 3:45 PM

కరోనా మహమ్మారిని గెలిచి తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చిన పోలీసులను తిరిగి విధి నిర్వహణకు ఆహ్వానించారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌. ప్రజల క్షేమం కోసం గత నాలుగు నెలలుగా కొవిడ్ పై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులు కొన్ని సార్లు ఆ రక్కసికి చిక్కుతున్నారని అన్నారు. అయితే కరోనాపై పోరాటం అంటే ప్రపంచ యుద్ధంగా తాను భావిస్తున్నట్లుగా భావిస్తున్నానని తెలిపారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లో కరోనా తక్కువ ఉందన్నారు. కరోనా కట్టడి యుద్ధంలో ఫైటింగ్ చేసి వచ్చిన 62 మందికి స్వాగతం చెబుతున్నానని అన్నారు. కరోనా కష్ట కాలంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను తరలించామని అన్నారు. సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంతో పాటు వాతావరణంలో కూడా హైదరాబాద్ నెంబర్ 1 అని అన్నారు.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..