Vastu Tips: ఇంటర్వ్యూల్లో అస్సలు సెలక్ట్‌ అవ్వడం లేదా.? ఈ వాస్తు లోపాలు సవరించుకోండి

ముఖ్యంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే వారు విజయవంతం కాలేకపోతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం పొందలేకపోతున్నా కచ్చితంగా ఇంట్లో వాస్తు లోపాలు ఏవో ఉన్నాయని భావించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇంటర్వ్యూలో సెలక్ట్ కావడం అనేది ప్రతిభకు సంబంధించిన విషయం అందులో వాస్తు ఏం ఉంటుందని భావించవచ్చు...

Vastu Tips: ఇంటర్వ్యూల్లో అస్సలు సెలక్ట్‌ అవ్వడం లేదా.? ఈ వాస్తు లోపాలు సవరించుకోండి
Vastu
Follow us

|

Updated on: May 09, 2024 | 5:07 PM

భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా హిందువులు వాస్తుకు ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు శాస్త్రంలో ప్రతీ అంశాన్ని ఎంతో వివరంగా తెలిపారు. మన ఆరోగ్యం నుంచి మొదలు ఆర్థికం వరకు ప్రతీ అంశంపై వాస్తు ప్రభావం ఎంతగానో ఉంటుందని పండితులు చెబుతూనే ఉంటారు. ఇక ఉద్యోగం, వ్యాపారాలపై కూడా వాస్తు కచ్చితంగా ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు.

ముఖ్యంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే వారు విజయవంతం కాలేకపోతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం పొందలేకపోతున్నా కచ్చితంగా ఇంట్లో వాస్తు లోపాలు ఏవో ఉన్నాయని భావించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇంటర్వ్యూలో సెలక్ట్ కావడం అనేది ప్రతిభకు సంబంధించిన విషయం అందులో వాస్తు ఏం ఉంటుందని భావించవచ్చు. కానీ వాస్తు మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

అందుకే ఇంటర్వ్యూలో విజయం సాధించలేకపోతుంటే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు తప్పుల వల్లే ఇలాంటి అటంకాలు ఎదురవుతాయని అంటున్నారు. వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా ఇంటి ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఉత్తర దిశ వీలైనంత వరకు ఖాళీగా ఉండాలి.

ఉత్తర దిశ వాస్తు ప్రకారం వృత్తి వ్యాపారాలకు సంబంధించినదిగా చెబుతుంటారు. అందుకే ఈ దిశను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఇంటర్వ్యూలో మంచి ఫలితం కోసం మీరు ఉండే గదిలో ఉత్తరంవైపు ఆకుపచ్చని మొక్కలను పెంచాలని పండితులు సూచిస్తున్నారు. ఆకుపచ్చ కొత్త ప్రారంభానికి ప్రతీక. ఇది మంచి అవకాశాలను ఆకర్షిస్తుందని అంటున్నారు. అలాగే మీ కంప్యూటర్‌ డెస్క్‌ వెనకాల ఉండే గోడపై పర్వతాలు ఉండే పోస్టర్‌ను అతికించండి. ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన వివరాలు కేవలం పలువురు వాస్తు పండితులు తెలిపిన వివరాలు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
ఇకపై ప్రైవేట్‎గా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..
ఇకపై ప్రైవేట్‎గా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..
గతేడాది విలన్లు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఫాంతో హీరోలు
గతేడాది విలన్లు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఫాంతో హీరోలు
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
అరవింద సమేత ఫార్ములా వార్ 2 లో రిపీట్ చేస్తున్న తారక్ రామ్.
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఆ ఇద్దరు నేతల ‌రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న లోక్ సభ ఫలితాలు..
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
ఈ ఆయిల్స్ ఉపయోగించారంటే.. జుట్టు పెరగడం పక్కా!
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
తరచూ కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా?
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..