ఈ స్నేహాలు విషం కంటే డేంజర్.. జీవితాన్ని నాశనం చేస్తాయి.. చాణక్య నీతి సూచనలు ఇవే!

Updated on: May 22, 2026 | 6:00 AM

Chanakya niti life lessons: ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
ఆచార్య చాణక్య గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. ఈ రోజుకి కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు

2 / 5
చెడు వ్యక్తుల స్నేహం అంత మంచిది అయితే కాదు. మీరు సహవాసం చేసేటప్పుడు  ఆ  వ్యక్తి మంచివాడైతే ఏం కాదు కానీ, చెడు అయితే అది మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. శత్రువుల కంటే ప్రమాదకరమైన వ్యక్తుల స్నేహం పాము కాటు కంటే డేంజర్ అని   చాణక్యుడు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఎవరితో సహవాసంలో ఒకటికి రెండు సార్లు అలోచించి స్నేహం చేయండి.

3 / 5
కొందరు ఇతరులలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటారు. వీళ్ళు వీరి జీవితంలో ఎలా ఉంటున్నారో అస్సలు చూసుకోరు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఎంత మంచిగా ఉన్నా సరే  అందులో కూడా తప్పే వెతుకుతారు. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే మీరు సరిగా పని చేయలేరు. మనసుకు ప్రశాంతత  కూడా ఉండదు.

4 / 5
ఈ ప్రపంచంలో ఏ సంబంధమైనా నమ్మకంపైన మాత్రమే నిలబడుతుంది. అది ఒకసారి పొతే చాలా కష్టం ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాగే ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పే వ్యక్తిని అస్సలు నమ్మకూడదు. అలాంటి వారిపై  మీరు ఆధారపడితే మీకు చివరకు అంతా నష్టమే. కాబట్టి , అబద్ధాలు చెప్పే మనుషులకు సహవాసం చేయకండి.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

Follow Us