Dry Fruits: ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు..!

|

Dec 22, 2024 | 12:05 PM

శీతాకాలంలో శరీరంలో విటమిన్ల స్థాయిని పెంచుకోవడం చాలా ముఖ్యం. కొందరు విటమిన్ డి లోపంతో బాధపడుతూ ఉంటారు. విటమిన్ డీ అనేది సూర్యకాంతి నుంచి వస్తుంది. చలికాలంలో సూర్యరశ్మి సరిగా ప్రకాశించదు కాబట్టి, శరీరానికి విటమిన్ డి సరిగా అందదు. . శీతాకాలంలో విటమిన్ డి లోపం పొవాలంటే డ్రై ఫ్రూట్స్ తినాలని నిపుణుల సూచిస్తున్నారు.

1 / 6
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల అలసట, నీరసం, ఎముకలు, కండరాలు బలహీనపడతాయని డైటీషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. శీతాకాలంలో విటమిన్ డి లోపం పొవాలంటే డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ఏ డ్రై ఫ్రూట్స్ తినవచ్చో నిపుణుల నుండి తెలుసుకుందాం.

2 / 6
 ప్రతిరోజు అంజీర్ పండ్లు తింటే ఎంతో లాభాలు కలుగుతాయి.  ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇందులో క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇది ఎముకల దృఢత్వానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

3 / 6
అంజీర్ పండ్లు ఎముకలు, దంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఖర్జూరం తింటే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం కాకుండా, ఖర్జూరంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్‌ని మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది.

4 / 6
విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి, ప్రతిరోజూ 2 నుండి 3 ఖర్జూరాలు తినాలని వైద్య నిపుణుల సూచిస్తున్నారు. ఎండిన ఆప్రికాట్లు కూడా చాలా ఆరోగ్యకరమైనవి, ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

5 / 6
విటమిన్ డితో పాటు ఐరన్, పొటాషియం కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఎముకలకు చాలా మేలు చేస్తాయి. నానబెట్టిన బాదంపప్పులను రోజూ తింటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

6 / 6
ఇది జుట్టుకు కూడా ప్రయోజనకరంగా మారుతుంది. ఇందులో విటమిన్ ఈ తోపాటు డి కూడా ఉంటుంది. ఫైబర్, ప్రొటీన్, కాపర్, మెగ్నీషియం కూడా బాదంలో ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి.