Health Tips: భోజనం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగుతున్నారా.? అయితే డేంజర్‌లో పడ్డట్టే.!

మనలో చాయ్‌కి చాలామంది అభిమానులు ఉంటారు. చాయ్.. మన రెగ్యులర్ లైఫ్‌లో ఎన్నోసార్లు తీసుకుంటూ ఉంటాం. ఉదయం లేవగానే, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, సాయంత్రం, నైట్ నిద్ర పట్టకపోతే.. ఇలా చాయ్ తాగడం చాలామంది జీవితంలో ఒక భాగం అయిపోయింది.

Health Tips: భోజనం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగుతున్నారా.? అయితే డేంజర్‌లో పడ్డట్టే.!
Tea Vs Coffee
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 10, 2024 | 2:08 PM

మనలో చాయ్‌కి చాలామంది అభిమానులు ఉంటారు. చాయ్.. మన రెగ్యులర్ లైఫ్‌లో ఎన్నోసార్లు తీసుకుంటూ ఉంటాం. ఉదయం లేవగానే, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, సాయంత్రం, నైట్ నిద్ర పట్టకపోతే.. ఇలా చాయ్ తాగడం చాలామంది జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ టీ కాఫీలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అతిగా తాగడం వల్ల కూడా కలిగే నష్టాలు చాలానే ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. టీ కాఫీ ఏదైనా మితంగా తాగితే మంచిదని అతిగా తాగితే ఇబ్బంది తప్పదనేది పరిశోధకుల మాట.

ఇక అసలు విషయానికొస్తే టీ, కాఫీ రెండింటిలోనూ కెఫిన్ అనే ఒక‌ రసాయనం ఉంటుంది. ఈ రసాయనం మనం తినే ఆహారంలోని ఐరన్ వంటి చిన్న చిన్న పోషకాలను శరీరం గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుందని ఒక పరిశోధన తెలిపింది. అంటే భోజనానికి గంట ముందు గానీ భోజనం చేసిన గంటలోపు గానీ.. టీ, కాఫీలు తీసుకోకూడదని ఐసిఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. కాఫీ, టీ భోజనానికి గంట ముందు లేదా భోజనం తర్వాత గంటలోపు తీసుకుంటే ఆహారం నుంచి మనకు లభించిన పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు అని వారి పరిశోధనలో తేలింది.

మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే.. ఐసీఎంఆర్ సూచనల మేరకు బ్లాక్ టీ, గ్రీన్ టీ ఏదైనా సరే వాటిలో థియోబ్రోమైన్, థియోఫిలిన్, కెఫిన్ లాంటి రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు పొట్ట క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కానీ పాలలో టీ, కాఫీలు కలిపితే.. టీ లేదా కాఫీ లేదా పాలు వల్ల కలిగే ప్రయోజనాలు మనకు పూర్తిస్థాయిలో అందవు అని పరిశోధకులు చెప్తున్నారు. విడిగా పాలు, బ్లాక్ చాయ్, గ్రీన్ టీ తాగడం మంచిది. కానీ పాలతో టీ, కాఫీని తీసుకోవడం వల్ల మూడు పదార్థాల వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో శరీరానికి అందవు అని పరిశోధకుల అభిప్రాయం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్