విరాట్ ఫుల్ హ్యాపీస్

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి తన జట్టు ఫిట్ నెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీంలోని ఆటగాళ్లంతా ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నారని ప్రాక్టీస్ కూడా ఇరగదీస్తున్నారని..

విరాట్ ఫుల్ హ్యాపీస్
Follow us

|

Updated on: Sep 13, 2020 | 9:38 PM

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి తన జట్టు ఫిట్ నెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీంలోని ఆటగాళ్లంతా ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నారని ప్రాక్టీస్ కూడా ఇరగదీస్తున్నారని సంబరపడిపోతున్నాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాఉంటే, బౌలింగ్‌ సెషన్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా కోహ్లీ తన టీంతో చేసిన హంగామా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. టీమ్‌ లీడర్‌ కోహ్లీ తన ఆటగాళ్లను ఎంకరేజ్‌ చేస్తున్న తీరు అతని కెప్టెన్సీ‌ ప్రతిభకు అద్దం పట్టేలా సదరు వీడియో ఉందంటూ తెగ కామెంట్లు చేస్తు్న్నారు క్రికెట్ అభిమానులు. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే పేపర్‌పై బలంగా కనిపించే ఈ జట్టు అసలు ఆటలో మాత్రం చతికిలపడుతోంది. ఇప్పటివరకూ జరిగిన 12 సీజన్లలో ఒక్కసారి కూడా ఆర్‌సీబీ జట్టు టైటిల్‌ గెలవలేకపోయింది. బలమైన బ్యాటింగ్‌ లైనఫ్‌తో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఈసారి ఏం చేస్తుందోనన్నది అభిమానులకు పెద్ద ప్రశ్నగా మారింది.

ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..
వ్యాయామం, డైట్ ఫాలో అవ్వకుండా ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..
భద్రత విషయంలో ఆ కార్లు ఫెయిల్..!
భద్రత విషయంలో ఆ కార్లు ఫెయిల్..!