Cockfights in Mancherial: తెలంగాణకు పాకిన కోడి పందాల కల్చర్.. మంచిర్యాలలో బరులపై పోలీసుల దాడులు

ఏపీలో జోరుగా సాగే కోడిపందాలు ఇప్పుడు తెలంగాణలోనూ ఊపందుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా హజీపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్న...

Cockfights in Mancherial: తెలంగాణకు పాకిన కోడి పందాల కల్చర్.. మంచిర్యాలలో బరులపై పోలీసుల దాడులు
Follow us

|

Updated on: Jan 29, 2021 | 7:38 PM

Cockfights in Mancherial:  ఏపీలో జోరుగా సాగే కోడి పందాలు ఇప్పుడు తెలంగాణలోనూ ఊపందుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్న బరులపై స్థానిక పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఐదుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి, మూడు పందెం కోళ్ళు, ఆరు కత్తులు, 15వేల నగదు, ఒక తవేరా వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ సీఐ టి.కిరణ్, ఎస్ఐ ఎస్.లచ్చన్న, హాజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల్ల గ్రామ శివారులో నల్ల పోచమ్మ గుడి ఎదురుగా గల చెట్లలో కొంతమంది పందెం రాయుళ్లు…  కోడిపందాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో  ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం హాజీపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పందెం రాయుళ్లను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్సై లచ్చన్న, హాజీపూర్ ఎస్ఐ చంద్ర శేఖర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది…సంపత్ కుమార్, వెంకటేష్, ఓంకార్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, రాకేష్‌లను సీపీ అభినందించారు.

Also Read:

Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష.. ఆ కేసు విషయంలో నాంపల్లి ప్ర‌త్యేక కోర్టు తీర్పు

Latest Articles
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది

ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన

నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..