ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త.. మాట్లాడలేకపోతున్నా అంటూ ఎమోషనల్

తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ భాషల్లో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది ప్రియాంక. అలాగే బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అంతే కాదు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. అప్పటిలో వీరి వివాహం పెద్ద దుమారాన్నే రేపింది.

ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త.. మాట్లాడలేకపోతున్నా అంటూ ఎమోషనల్
Priyanka Chopra
Follow us

|

Updated on: May 06, 2024 | 11:50 AM

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. మొన్నటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేసి స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ చిన్నది ఆతర్వాత హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియాంకకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ భాషల్లో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది ప్రియాంక. అలాగే బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అంతే కాదు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. అప్పటిలో వీరి వివాహం పెద్ద దుమారాన్నే రేపింది. ప్రియాంకా కంటే నిక్ 10 ఏళ్లు చిన్నవాడు. తనకంటే పదేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది ప్రియాంక చోప్రా.

ఇక ఈ జంట ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. చాలా కాలంగా ఆమె ఇండియాకు రావడం లేదు. మొన్నామధ్య అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది ప్రియాంక. ఇదిలా ఉంటే ప్రియాంక ఇప్పుడు సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రియాంక భర్త నిక్ జోనస్ కు అరుదైన వ్యాధి ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది. దాంతో నిక్ జోనాస్ ఆరోగ్యానికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

తాజాగా నిక్ జోనాస్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం నిక్ జోనాస్ ఇన్‌ఫ్లుఎంజా-ఎ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తాను మ్యూజిక్ షో చేయలేకపోతున్నా అంటూ ఓ వీడియోలో షేర్ చేశాడు. అలాగే ఈ వీడియోలో తన అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ” హాయ్ గాయ్స్.. నా ఆరోగ్యం బాగా క్షీణించింది.. గొంతు నొప్పితో బాధపడుతున్నాను. అస్సలు మాట్లాడలేకపోతున్నా.. గొంతు నొప్పి, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నా.. నా డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకున్నారు. దాంతో నా ప్రోగ్రామ్స్ అన్ని రీ షెడ్యూల్ చేస్తున్నా.. ఆగస్టులో ప్రోగ్రామ్స్ చేస్తాను.. నన్ను క్షమించండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు నిక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?