ఐదు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర

తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో ఐదు బిల్లులకు ఆమోదముద్ర వేసింది. అందులో కొత్త మున్సిపాలిటీ బిల్లు-2019, మున్సిపల్ నిబంధనల బిల్లు, రుణ విమోచన కమిషన్ నియామక బిల్లు, బోధనా వైద్యుల వయోపరిమితి పెంపు బిల్లు, పంచాయితీ రాజ్ 2వ సవరణ బిల్లులు ఉన్నాయి. రెండు రోజుల్లో 4గంటల 44నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. బిల్లులకు ఆమోదముద్ర వేసిన వేసిన తరువాత సభ నిరవధికంగా వాయిదా పడింది.

Follow us

| Edited By: Srinu

Updated on: Jul 19, 2019 | 5:54 PM