Priya Prakash Varrier : తెలుగు లో నెమ్మదిగా అవకాశాలు అందుకుంటున్న వింక్ బ్యూటీ..

ప్రియా ప్రకాష్ వారియర్.. అప్పుడెప్పుడో కన్నుగీటి కుర్రకారును తన మాయలో పడేసిన ఈ చిన్నది ఆతర్వాత అవకాశలకోసం చాలా కష్టపడాల్సి వస్తుంది.

Priya Prakash Varrier : తెలుగు లో నెమ్మదిగా అవకాశాలు అందుకుంటున్న వింక్ బ్యూటీ..
Follow us

|

Updated on: Apr 28, 2021 | 9:46 AM

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియర్.. అప్పుడెప్పుడో కన్నుగీటి కుర్రకారును తన మాయలో పడేసిన ఈ చిన్నది ఆతర్వాత అవకాశలకోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని అనుకున్నప్పటికీ అలా జరగలేదు. ఇటీవల నితిన్ తో చేసిన చెక్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జ తో కలిసి ఇష్క్ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో యంగ్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుందని తెలిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రామ్. ఆతర్వాత రెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం రామ్ తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో అందాల భామ కీర్తి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ నటించనున్న సినిమాలో  హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. అయితే రామ్ తన నెక్స్ట్ సినిమా మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడని టాక్. మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ తో సినిమా ఉండే అవకాశలు ఉన్నాయని టాక్. ఈ సినిమాకోసమే ప్రియా ప్రకాష్ వారియర్ ను ఎంపిక చేశారా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bandla Ganesh: మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించ‌నున్న బండ్ల గణేశ్‌.. అయితే ఈసారి ఏకంగా హీరోగా.? త‌మిళ రీమేక్‌లో.. 

Oscars 2021: క‌నిపించ‌ని భారతీయ సినిమా ఉనికి.. గ్లోబల్ రేంజ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ను స్మరించుకున్న‌ ఆస్కార్ వేదిక

Mohanlal : సినిమాల్లో చెప్ప‌డ‌మే కాదు, రియ‌ల్ లైఫ్ లోనూ చేసి చూపిస్తోన్న మోహ‌న్ లాల్

రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
ఠాగూర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఠాగూర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ వచ్చే ప్రమాద
ఇకపై టూత్‌పేస్టులు కొనేటప్పుడు జాగ్రత్త .. క్యాన్సర్ వచ్చే ప్రమాద
వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏసీలపై భారీ తగ్గింపు
వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏసీలపై భారీ తగ్గింపు
ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..
ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..
మొటిమల బాధ తగ్గాలంటే ఇలా చేయండి..
మొటిమల బాధ తగ్గాలంటే ఇలా చేయండి..
బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా
బెల్లంతో ఫేస్ ప్యాకులు.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండిలా
అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. ఏం చేశాడంటే..
అమెరికాలో ఆంధ్రా యువకుడి గిన్నిస్ రికార్డ్స్.. ఏం చేశాడంటే..
ఫ్లోరింగ్స్‌ని ఈ టిప్స్‌తో క్లీన్ చేస్తే.. తళుక్కుమని మెరుస్తాయ్!
ఫ్లోరింగ్స్‌ని ఈ టిప్స్‌తో క్లీన్ చేస్తే.. తళుక్కుమని మెరుస్తాయ్!
ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన
ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన
రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
రామరాజ్యంలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు తావులేదు- గరికపాటి
'కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే': కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
'కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే': కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!