Kanguva: సూర్య కంగువ వాయిదా పడనుందా.? నయా రిలీజ్ డేట్ ఇదేనా..?

సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు సూర్య మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ.. ఈ సినిమా ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు.

Kanguva: సూర్య కంగువ వాయిదా పడనుందా.?  నయా రిలీజ్ డేట్ ఇదేనా..?
Kanguva
Follow us

|

Updated on: Aug 26, 2024 | 6:09 PM

స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ ఫ్యాన్ ఉన్న విషయం తెలిసిందే. గజినీ సినిమాతర్వాత వరుసగా సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు సూర్య మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ.. ఈ సినిమా ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ కథతో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్య ఈ మూవీలో డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని గత పొంగల్‌లోనే విడుదల చేయాలని భావించారు. అయితే సెట్‌లో సూర్యకు చిన్న గాయం కావడంతో అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేయలేకపోయాడు.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

దాదాపు 2 సంవత్సరాలకు పైగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా కంగువ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కెఎస్ రవికుమార్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో పీరియడ్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చివరి సన్నివేశంలో ఒక వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తూ పుర్రెల దండను విసిరినట్లు చూపించారు. వీడియోలో, అయితే ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్స్, ప్రేక్షకులు తెగ ఆలోచిస్తున్నారు. సూర్య సోదరుడు, నటుడు కార్తీ కావచ్చునని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి, అందుకే అభిమానులు కార్తీ అయ్యుంటాడని అంటున్నారు.

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇంతకుముందు, సినిమా విడుదలకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ స‌మ‌యంలో రెండ్రోజుల క్రిత‌మే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది మూవీ టీమ్. అందుకు తగ్గట్టుగానే అక్టోబర్ 10న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పుడు సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు వస్తోన్న వార్తలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ సందర్భంలో కంగువ సినిమాను దీపావళి పండుగకు వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం కంగువ అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూర్య కంగువ వాయిదా పడనుందా.?
సూర్య కంగువ వాయిదా పడనుందా.?
సూటు బూటు వేసి రైలెక్కింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో
సూటు బూటు వేసి రైలెక్కింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో
యూపీఐ తరహాలో యూఎల్‌ఐ.. ఆర్బీఐ నుంచి మరో కొత్త ప్లాట్‌ఫామ్‌!
యూపీఐ తరహాలో యూఎల్‌ఐ.. ఆర్బీఐ నుంచి మరో కొత్త ప్లాట్‌ఫామ్‌!
షుగర్ పేషెంట్లు బంగాళదుంప తినవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
షుగర్ పేషెంట్లు బంగాళదుంప తినవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణుడిగా అలరిస్తున్న చిన్నారులు
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణుడిగా అలరిస్తున్న చిన్నారులు
పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన విజయ్.. బైక్ కొనిస్తానన్న తమన్
పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన విజయ్.. బైక్ కొనిస్తానన్న తమన్
ప్రతిరోజూ పటిక బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
ప్రతిరోజూ పటిక బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
శృంగారం శృతిమించితే జరిగిది ఇదే.. షెడ్డుకు వెళతారు జాగ్రత్త..
శృంగారం శృతిమించితే జరిగిది ఇదే.. షెడ్డుకు వెళతారు జాగ్రత్త..
ఆధార్‌ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌-సెప్టెంబర్‌ 14 వరకే అవకాశం
ఆధార్‌ కార్డు ఉన్నవారికి బిగ్‌ అలర్ట్‌-సెప్టెంబర్‌ 14 వరకే అవకాశం
పెన్సిల్ లిడ్‌పై చిన్నారి కన్నయ్య.. అబ్బురపరుస్తున్న యువతి ప్రతిభ
పెన్సిల్ లిడ్‌పై చిన్నారి కన్నయ్య.. అబ్బురపరుస్తున్న యువతి ప్రతిభ
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!