శృంగార సీన్లు లీక్.! షాక్‌లో రుహానీ శర్మ బోల్డ్ కామెంట్స్
Anil Kumar
26 August 2024
సినిమాల పరంగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకోలేదు కానీ.. హీరోయిన్ రుహానీ శర్మ మూవీ లవర్స్ సుపరిచితమే.
సోషల్ మీడియాలో రుహానీ శర్మ హాట్ ఫొటోస్ కి, ఫోజులకి ఫాలోవర్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నారని చెప్పొచ్చు.!
2018లో సుశాంత్ సరసన 'చి లా సౌ' అనే రొమాంటిక్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి.
తర్వాత హిట్: ది ఫస్ట్ కేస్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హెర్ అనే తెలుగు చిత్రాలతో మెప్పించింది.
రీసెంట్ గా తాజా పరిణామాల మీద ఆవేదన వ్యక్తం చేసారు ఈ ముద్దుగుమ్మ రుహానీ. ఈపాటికే అందరికి తెలిసిపోయి ఉంటుంది.
ఆగ్రా మూవీలోని తన ఇంటిమసీ సీన్లు నెట్టింట లీక్ అవ్వడం పై ఆవేదన వ్యక్తం చేశారు ఈ హీరోయిన్ రుహాని శర్మ.
కళాత్మక సినిమాలు తీయడం సవాళ్లతో కూడుకున్న పని అని.. అందులో నటించడం గొప్పేనని. అది అర్థం చేసుకోకుండా..
అందరూ తప్పుగా మాట్లాడం బాధ కలిగించిందన్నారు. ఈ మూవీని కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారని తెలిపారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి