AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ

బిగ్‌బాస్ ఆడియెన్స్ ఎదురు చూపులకు మరో రెండు రోజుల్లో తెర పడనుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 07)న ప్రారంభం కానుంది. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. కాగా గతంలో కంటే ఈసారి బిగ్ బాస్ లో చాలా సర్ ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లోకి ఈ ఇద్దరూ అమ్మాయిలు.. సామాన్యుల కోటాలో ఎంట్రీ
Bigg Boss 9
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2025 | 5:45 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. ఇప్పటికే సీజన్ 8 వరకు బిగ్ బాస్ గేమ్ షో సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 9కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభంకాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రెటీలతోపాటు సామాన్యులు కూడా హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.

అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఇప్పటికే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష అనే షో పెట్టి కొంతమందిని ఫిల్టర్ చేస్తున్నారు. సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్‌ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి.. బిగ్‌బాస్‌ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉండనున్నారు. అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కు రంగం సిద్ధం అయ్యింది. కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో 40మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు అగ్నిపరీక్షద్వారా వారిలో 15మందిని సెలక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు భామలు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. సామాన్యుల కోటాలో ఇద్దరూ సోషల్ మీడియా ముద్దుగుమ్మలు అడుగుపెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

వారిలో ప్రియా శెట్టి ఒకరు. ఈ అమ్మడు ఓ సోషల్ మీడియా ఇంఫులెన్సర్.. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. రీల్స్, ఫొటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు ఇప్పుడు అగ్నిపరీక్షలో విన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. అలాగే దివ్య నిఖిత అనే అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. వీరితో పాటు నాగ ప్రశాంత్, మనీష్ మర్యాద, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ దమ్ము ఇలా కొందరు అడుగుపెట్టనున్నారని తెలుస్తుంది.

బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

ప్రియా శెట్టి ఇన్ స్టా..

 దివ్య నిఖిత ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం వారే!
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం వారే!
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే
లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే
లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!