తన బయోపిక్‌కి ఎవరు యాప్ట్ అవుతారో చెప్పిన చిరంజీవి!

ప్రస్తుతం ఏ లాంగ్వేజ్‌లో చూసిన బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. సక్సెస్ రేటు అధికంగా ఉండటంతో దర్శక, నిర్మాతల వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, స్వాతంత్య్ర పోరాట యోధుల బయోపిక్స్ వచ్చి ప్రేక్షకులను అలరించాయి. గత కోణాలను ఆవిష్కరించడం, ఆ రోజుల్లో వాతావరణాన్ని వెండితెరపై చూసేందుకు ఆడియెన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ వ‌చ్చాయి. ఇందులో సావిత్రి బ‌యోపిక్ మ‌హానటి సంచ‌ల‌న విజ‌యం […]

తన బయోపిక్‌కి ఎవరు యాప్ట్ అవుతారో చెప్పిన చిరంజీవి!
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 1:22 PM

ప్రస్తుతం ఏ లాంగ్వేజ్‌లో చూసిన బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. సక్సెస్ రేటు అధికంగా ఉండటంతో దర్శక, నిర్మాతల వాటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, స్వాతంత్య్ర పోరాట యోధుల బయోపిక్స్ వచ్చి ప్రేక్షకులను అలరించాయి. గత కోణాలను ఆవిష్కరించడం, ఆ రోజుల్లో వాతావరణాన్ని వెండితెరపై చూసేందుకు ఆడియెన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ వ‌చ్చాయి. ఇందులో సావిత్రి బ‌యోపిక్ మ‌హానటి సంచ‌ల‌న విజ‌యం సాధించింది కూడా.ఇదే క్ర‌మంలో ఇప్పుడు చిరంజీవి బ‌యోపిక్ కూడా వ‌స్తుందేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..సైరా సక్సెస్ మీట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

రామ్ చరణ్ తన బయోపిక్‌ పాత్రకు న్యాయం చేస్తాడనే నమ్మకం తనకు ఉందన్నారు.  కానీ కొన్ని సమస్యలున్న నేపథ్యంలో… రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లలో ఎవరో ఒకరు హీరోగా నటిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ ముగ్గురిలో తన పోలికలు ఎక్కువగా ఉన్నాయని తన సన్నిహితులు చెబుతూ ఉంటారని చెప్పారు. అందుకే వీళ్లలో ఎవరు నటించినా బాగుంటుందన్నారు. ‘ఎవరు చేసినా.. మా కుటుంబానికి చెందిన వారు చేస్తేనే బాగుంటుంద’ని చెప్పారు. కాగా మెగాస్టార్ మనసు సాయిధరమ్ తేజ్ వైపే ఎక్కువ మొగ్గు చూపినట్టు ఆయన మాటల్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి చిరంజీవికి తన బయోపిక్ తెరకెక్కిస్తే బాగుంటుందని తన మనసులో మాట చెప్పడం విశేషం.

Latest Articles
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌