Celebrity Social Look: పరవశంలో సమంత.. కాటుక కళ్లతో శ్రీముఖి.. శారీలో రాధిక.. అందాల తారల లేటెస్ట్‌ ఫొటోస్‌ చూశారా?

తాజాగా సమంత తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో చాలా గ్లామర్‌గా కనిపించిందీ అందాల తార. ఇక స్పెషల్‌ సాంగ్‌తో టాలీవుడ్‌లో దూసుకెళుతోన్న ఊర్వశి రౌతెలా బాత్‌ టబ్‌ ఫొటోలను పంచుకుంది. టాలీవుడ్‌ స్టార్‌ యాంకర రష్మీ తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వీరితో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీలకు చెందిన అందాల తారలు తమ లేటెస్ట్‌ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్నారు

Celebrity Social Look: పరవశంలో సమంత.. కాటుక కళ్లతో శ్రీముఖి.. శారీలో రాధిక.. అందాల తారల లేటెస్ట్‌ ఫొటోస్‌ చూశారా?
Celebrity Social Look
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2023 | 8:32 PM

ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు సినిమా తారలు. తమ పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. అలా తాజాగా సమంత తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో చాలా గ్లామర్‌గా కనిపించిందీ అందాల తార. ఇక స్పెషల్‌ సాంగ్‌తో టాలీవుడ్‌లో దూసుకెళుతోన్న ఊర్వశి రౌతెలా బాత్‌ టబ్‌ ఫొటోలను పంచుకుంది. టాలీవుడ్‌ స్టార్‌ యాంకర రష్మీ తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వీరితో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీలకు చెందిన అందాల తారలు తమ లేటెస్ట్‌ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్నారు. మరి ఆ ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి.

సమంత లేటెస్ట్‌ ఫొటోస్‌

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Vaishnav Praveen (@vaishnavpraveen)

బాత్‌ టబ్‌లో ఊర్వశి రౌతెలా పోజులు

కాటుక కళ్లతో శ్రీముఖి

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

చీరలో కనిపించి హీట్‌ పెంచిన రాధిక

శ్రద్ధా దాస్ అందమైన ఫొటోస్‌

ఫాలోవర్స్ పెరిగారంటూ మురిసిపోయిన హన్సిక

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

కొత్త స్టిల్స్‌ షేర్‌ చేసిన రన్‌ రాజా రన్‌ బ్యూటీ

శారీలో తళుక్కుమన్న సిమ్రాన్‌ చౌదరి

ట్రెడిషినల్‌ లుక్‌ లో అషూ రెడ్డి

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

దివి నుంచి దిగి వచ్చిన అందాల తారలా..

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే