Naga Chaitanya: ఆమెతో రిలేషన్‌షిప్!.. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య రిప్లై ఇది..!

Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్‌, లవబుల్ కపుల్‌గా సమంత, నాగచైతన్య గుర్తింపు ఉండేది.

Naga Chaitanya: ఆమెతో రిలేషన్‌షిప్!.. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య రిప్లై ఇది..!
Naga Chaitanya
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 02, 2022 | 5:04 PM

Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్‌, లవబుల్ కపుల్‌గా సమంత, నాగచైతన్య గుర్తింపు ఉండేది. అయితే, వారిద్దరూ విడిపోయిన తరువాత ఎవరిదారిలో వారు పయణిస్తున్నారు. కెరీర్ పరంగా ఏ ఒక్కరూ తగ్గకుండా దూసుకుపోతున్నారు. అయితే, వారిద్దరు విడిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇండస్ట్రీలో, మీడియాలో ఇప్పటికే వారి విడాకుల గురించే హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వారి లైఫ్‌కు సంబంధించిన ప్రతీ పాయింట్‌ను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది మీడియా. అభిమానులు కూడా వారిద్దరి విడాకులకు కారణం ఏంటా? అనేది తెలుసుకోవడానికి అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఎవరి ఇంట్రస్ట్ ఎలా ఉన్నా.. వీరిద్దరు మాత్రం విడిపోయినప్పటికీ.. తమ తమ కెరీర్‌లో అద్భుతంగా రాణిస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు.

విడాకుల తరువాత లవ్ స్టోరీ, బంగర్రాజు, థ్యాంక్యూ వంటి సినిమాలతో బిజీ అయిపోయాడు చైతూ. తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదిలాఉంటే ఈ మధ్యకాలంలో నాగచైతన్యపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఆర్జే సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఏంటి? అనే దానిపై అడిగారు సిద్ధార్థ్. దీనికి స్పందించిన నాగచైతన్య క్యూట్ స్మైల్‌ ఇచ్చాడు. అంతేకాదు.. ‘జస్ట్ స్మైల్ ఇస్తాను’ అంటూ ఆ టాపిక్‌కు చెక్ పెట్టేశాడు నాగచైతన్య.

కాగా, 2021లో సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితాంశాలపై నిశ్శబ్ధంగా ఉంటూ వస్తున్నాడు. అయితే, సమంతతో డైవర్స్ తరువాత నటి శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అనేక ఇంటర్వ్యూలలో ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పటికీ.. నాగచైతన్యం చిరువ్వే తన సమాధానంగా.. స్మైల్ ఇచ్చి సైలెంట్ అవుతున్నాడు. మరి వీరి మధ్య రిలేషన్ ఏంటనేది తెలియాలంటే.. వీరే నోరు విప్పాలి ఇక.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!