Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఎలుగుబంట్ల గెట్ టు గెదర్.. ఇది మామూలు ఎంజాయ్ కాదు సామీ.. మీరూ ఓ లుక్కేసుకోండి..

Funny Video: సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో ఒకసారి గెట్ టు గెదర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు.

Funny Video: ఎలుగుబంట్ల గెట్ టు గెదర్.. ఇది మామూలు ఎంజాయ్ కాదు సామీ.. మీరూ ఓ లుక్కేసుకోండి..
Bears Hunting
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2022 | 9:03 PM

Funny Video: సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో ఒకసారి గెట్ టు గెదర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఆటలు, పాటలతో అలరిస్తారు. ఆ డే ని మెమరబుల్‌గా మార్చేస్తారు. మరి జంతువులు కూడా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటాయని తెలుసా? ఆ గెట్ టు గెదర్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఎలుగుబంట్లు సాధారణంగానే ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటాయి. నీటి ప్రవాహం ఉన్న చోటకు వెళ్లి.. చేపలను వేటాడి కడుపు నింపుకుంటాయి. అయితే, గుంపుగా వెళ్లి వేటాడి తినడమే ఇక్కడ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సెలయేరు వద్దకు వెళ్లి చేపల వేట సాగించాయి. అందినకాడికి కడుపు నిండా తినేశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా ‘వీకెండ్ గెట్ టు గెదర్’ అని పేర్కొన్నారు.

ఈ వీడియోలో కొన్ని ఎలుగుబంట్లు మంద మందకే వచ్చాయి. సెలయేరు అవతలి గట్టు నుంచి ఇవతలి గట్టు వరకు వరసుగా నిలబడ్డాయి. ఎగువ ప్రవాహానికి ఎగురుతున్న చేపలను లటుక్కు పట్టుకుని గుటుక్కున మింగేస్తున్నాయి. చూడటానికి ఈ దృశ్యం చాలా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ వీడియోను ఆయన షేర్ చేసిన వెంటనే నెటిజన్లు దాన్ని రీట్వీట్ చేయడం ప్రారంభించారు. ఆ వీడియోకు ఫిదా అయిపోతున్నారు. ఒక్క రోజులోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
క్యాన్సర్ సైలెంట్ కిల్లర్.. ఈ 5 లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.?ఈ పండుతో ఆ సమస్యలకు చెక్
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
SRHపై విజృంభించిన ముంబై! హిట్ మ్యాన్ సిక్సర్ల సంచలనం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
కర్రెగుట్టలపై రెండు రోజులుగా బాంబుల వర్షం!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీ.. ఉత్తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
ఐపీఎల్‌లో కామెంటరీ.. కట్ చేస్తే.. పీఎస్‌ఎల్‌లో ప్లేయర్‌.. ఎవరంటే?
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
కొత్త హీరోయిన్స్ ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే..
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
వేసవిలో పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికి కూడా మస్తు డిమాండ్
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
బెట్టింగ్‌ యాప్స్‌ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు!
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది
పాన్‌ కార్డుకు గడువు ఉంటుందా..? మరణించిన వ్యక్తి కార్డ్ ఏమవుతుంది