AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సాంగ్ అంటే.. సినిమా వచ్చి 31ఏళ్లు అవుతున్నా… ఇప్పటికీ ఊపేస్తోంది

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాలతో పాటు సినిమా సాంగ్స్ ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. సినిమాలతో పోల్చుకుంటే సాంగ్స్ ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంటాయి. కొన్ని సినిమాలను సాంగ్, మ్యూజిక్ నిలబెడుతుంటాయి. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సాంగ్స్ మాత్రం హిట్ అవుతుంటాయి.

ఇది కదా సాంగ్ అంటే.. సినిమా వచ్చి 31ఏళ్లు అవుతున్నా... ఇప్పటికీ ఊపేస్తోంది
Movie Song
Rajeev Rayala
|

Updated on: May 22, 2026 | 1:15 PM

Share

సినిమా విజయం సాదించాలి అంటే అంతో ఇంతో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. మ్యూజిక్ కారణంగా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు మ్యూజిక్ కారణంగానే ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంటాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మ్యూజిక్ మాత్రం హిట్ అవుతుంటాయి. సినిమా పాటలు ప్రేక్షకుల మీద ప్రభావం చూపుతుంటాయి. ఇప్పటికే ఎన్నో సాంగ్స్ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కేవలం లవ్ సాంగ్స్ మాత్రమే కాదు మాస్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఏళ్లు గడుస్తున్నా యూట్యూబ్ లో ట్రెండింగ్ దూసుకుపోతుంది. కొత్త కొత్త సాంగ్స్ కొన్ని గంటల్లోనే మిళియన్స్ కొద్దీ వ్యూస్ లైక్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలాగే పాత సాంగ్స్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

ఈ సినిమా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఓ సూపర్ హిట్ హిట్ సినిమాలోని సాంగ్ కు చిన్న పెద్ద అందరూ కాలు కదుపుతున్నారు. ఎంతో మంది ప్లే లిస్ట్ లో దాదాపు ఈ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మరేదో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మత్తు సినిమాలోని సాంగ్. ముత్తు సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

ఇందులో రజనీకాంత్, మీనా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే.. తమిళనాడులోని కొన్ని థియేటర్లలో 175 రోజులు ఆడింది. 1998లో జపనీస్ భాషలో విడుదలై రజనీకాంత్ కు జపాన్ లో కూడా అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ఇక ఈ సినిమాలోని థిల్లానా థిల్లానా అనే సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలపు ఉసిరికాయ తొక్కు పచ్చడి
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలపు ఉసిరికాయ తొక్కు పచ్చడి